Criticising Chief Minister K Chandrasekhar Rao for his “adamant attitude” towards the striking TSRTC employees, BJP national executive member N Indrasena Reddy said that when KCR has no problem in merging irrigation corporation with the government then why is he objecting to TSRTC merger.
#IndrasenaReddy
#BJP
#trs
#cmkcr
#huzurnagarbypoll
#TSRTCemployees
#Saidhireddy

హుజూర్‌నగర్ ఉపఎన్నిక పటాపంచలు చేసిందన్నారు సీఎం కేసీఆర్. శానంపూడి సైదిరెడ్డిని గెలిపించిన హుజూర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌పై సీఎం వరాల జల్లు కురిపించారు. హుజూర్‌నగర్ పరిధిలో ఉన్న 131 గ్రామ పంచాయతీలకు.. ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్దికి రూ.25లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే హుజూర్‌నగర్ పరిధిలోని 7 మండల కేంద్రాలకు రూ.30లక్షలు మంజూరు చేస్తామన్నారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్దికి రూ.25కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే నేరెడుచర్ల మున్సిపాలిటీ అభివృద్దికి రూ.15కోట్లు మంజూరు చేస్తామన్నారు. అతి త్వరలోనే వీటికి సంబంధించిన జీవోలు విడుదల చేస్తామన్నారు.